రాదిక ఆప్టే నోరు మూయించారా?

చేసిన సెక్స్ సీన్లు సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా వ్యాపించడంతో వారం రోజులుగా ఈ విషయం వెబ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ సీన్లు ఎలా లీక్ అయ్యాయో తమకు తెలియదని, ఇది మేము కావాలని చేసిన పబ్లిసిటీ స్టంట్ కాదని.... చిత్ర నిర్మాత ఆసీమ్ బజాజ్ ప్రకటించారు. అయితే ఈ నిర్మాత ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. ఇది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన సెక్స్ సీన్ల స్కాంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.'పర్చేద్' సంవత్సరం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా కేవలం ఆర్ట్ సినిమాగా తెరకెక్కించారు. గతేడాది ఫ్రాన్స్, యూఎస్ఏలలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రిలీజ్ చేసారు.త్వరలో ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యే ఆర్ట్ సినిమాలను ఇండియాలో ఆదరించే పరిస్థితి లేదు. అందుకే పక్కా ప్లానింగుతో సినిమాపై హైప్ పెంచడానికి సినిమాలోని సెక్స్ సీన్ల లీక్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు.

(
రాజ్ మహమ్మద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ