పోస్ట్‌లు

ఫిబ్రవరి 4, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ రైతులు ఉపయోగించే రెవెన్యూ పదాలు తెలంగాణ యాసలో

చాలా మంది రైతులు తమ భూమికి సంబంధించి న వివరాలకు అధికారుల చుట్టూ తిరుగుతూ సమయం , డబ్బు వృధా చేసుకుంటారు.కొన్ని రెవెన్యూ పదాలు తెలియక ఇబ్బంది పడతారు.నేటి యూవతకు అసలే తెలియదు కొందరికి. రెవెన్యూ పదాలు) (నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. ) ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం… రాబోయే గ్రూప్ పరీక్షలతో పాటు VRO/VRA తదితర ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి. 1) వ్యవసాయం – ఎవుసం 2) యాసంగి – రబీ పంట 3) ఖరీఫ్ – వర్షా కాలం పంట 4) తరి – సాగు భూమి ( వెట్ ) 5) ఖుష్కీ – డ్రై ( మెట్ట ప్రాంతం) 6) తైబందీ – రెండో పంట 7) గెట్టు – పొలం హద్దులు 8) మొగులు – ఆకాశం మబ్బులు పట్టడం 9 ) అరక – నాగలి 10) పొక్కు/పార – మట్