పోస్ట్‌లు

ఆగస్టు 28, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

విమర్శలు పలు రకాలు

చిత్రం
మనం ఏ విషయం ఫైన తీవ్రంగా వదిస్తామో ఎదుటివారు వాళ్లకు ఏమి తోచక వ్యక్తిగతంగా మనపై చేసే ఎదురు దాడి , కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అన్ని చోట్ల చూస్తున్నాం.కానీ విమర్శ అంటే గతం లో ఎదుటివారికి వివరణాత్మకంగా వుండేది.నేడు మనం ఎక్కడో ఒకవద్ద ఇలాంటి సందర్భం ఎదుర్కొని వుంటాం.దీనికి కారణం నిజాన్ని అంత తేలికగా ఒప్పుకోక పోవడం. దీన్నే ఈగో అంటారు.ఇది ఉన్నచోట వ్యక్తి అభివృద్ధి కష్టం. దీని వాళ్ళ ఇద్దరు నష్టపోతారు.మనం తరించుగా పేస్ బుక్ లో కానీ,వాట్స్ అప్ లో కానీ, సంభాషణల్లో కానీ ఎదుర్కొంటాం.దీనివల్ల ఎవ్వరికి ప్రయోజనం లేదు, ఇంకా అగాధం ఏర్పడుతుంది.దీనికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక విషయాల్లో ఎంతో కొంత తెలిసినవాళ్ళు ఉంటారు.ఒకరివి ఒకరికి పొంతన కాకా ఇ తేడాలు వస్తాయి.దీనివల్ల నష్టపోయేది వాదించుకునే ఇద్దరే, చూసేవారికి వినోదం.చూసేవారు ఇంకొంచెం మసాలా వేస్తే తార స్థాయి కి పోతుంది వాదించుకునే ఇద్దరిదీ.దీనికి ముఖ్య కారణం సామాజిక మాధ్యమాలు వీటి ద్వార ఎదుటివారు చెప్పాలనుకునేది కొంతవరకు అర్ధం అయితే మిగిలినకొంతలో మూడో వ్యక్తి పూర్తి చేస్తాడు.కానీ దీని ద్వారా విషయం పెరుగుతుంది.ఎవరెయితే సంభాశిస్తున్నారో వారు కాకా అవతలి వ్

తెలంగాణ: గ్రూప్-2 పొస్టులు

చిత్రం
TSPSC Group 2 Notification 2016 - for 1032 Vacancies (Hyderabad) Job notification in State Public Service Commission (TSPSC) for 1032 Vacancies.Eligible candidates can apply online from 02-09-2016 to 23-09-2016. Vacancies: TSPSC Group 2 posts-1032 1. Municipal Commissioner Gr.III in (Municipal Administration Sub Service): 19 Posts 2. Assistant Commercial Tax Officer (Commercial Tax Sub-Service): 156 Posts 3. Sub-Registrar Gr.II (Registration SubService): 23 Posts 4. Extension Officer (Panchayat Raj and Rural Development Sub Service): 67 Posts 5. Prohibition and Excise Sub Inspector (Excise Sub-Service): 284 Posts 6. Deputy Tahsildar in Land Administration: 259 Posts 7. Assistant Registrar in Registrar of Cooperative Societies: 62 Posts 8. Executive Officer Grade-I in Endowments Department: 11 Posts 9. Assistant Labour officer in Commissioner of Labour Department: 03 Posts 10. Assistant Development Officer in Handlooms & Textiles: 20 Posts 11. Assistant Section Officer

మొబైల్ నెట్ వర్క్స్ డేటా గిరి

చిత్రం
ఒకప్పుడు అన్ని ఫ్రీ అని నాయకులూ అనేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ నెట్ వర్క్స్ అంటున్నాయి.డిజిటల్ ఇండియా లో భాగంగా ఓ కంపెనీ మార్కెట్ లో వున్నా అన్ని కంపెనీలను రాబోయే సంవత్సరం వరకు 90%మార్కెట్ లో బాగం అయేలావుంది.ఇన్ని రోజులు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసిన 5నిమిషాలకు పైగా వేటింగ్ లో ఉంచిన కంపెనీలు, ఇన్ని రోజు లు తాము చేసింది సేవ లేక షేవ్ వా, అని ఆలోచన లో పడ్డాయి.ఏ కంపెనీ లో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో వాళ్లకు కూడా తెలియని పరిస్థితి.కొన్ని సంవత్సరం లుగా తమ కస్టమర్ గ ఉన్నవారికి కూడా ప్రత్యేకత ఆఫర్స్ ఇవ్వలేని లాభర్జన దుస్థితి.పట్టణ, మండల,గ్రామలకో "జి" చొప్పున దోపిడీ.అన్ని జి లతో జీవిలి తీసిన ఈ జి కంపెనీ ల కు ఓ రోజు వచ్చింది.ముక్యము గా ఉద్యోగులకు ఓ ఆఫర్,విద్యార్థులకు ఓ ఆఫర్,యూవకులకు ఓ ఆఫర్,  డే /నైట్లో  ఆఫర్ అని ఓపెన్ గా దోచుకున్నోళ్లకు డిజిటల్ ఇండియా చెక్ పెట్టింది.ఏ కంపెనీ ఐన యూవతను , చదువు కున్నవారిని టార్గెట్ చేసి మెయిన్ బ్యలెన్స్ కన్నా డేటా బ్యలెస్కు ప్రాధాన్యత ఇచ్చేలా చేసారు.ఇన్ని రోజులు ఈ కంపెనీ లను సాదిన వీళ్ళే మళ్లీ మరో వైపుకు మరే పరిస్థితి.కేవలం డేటా బ్యలెన్స్ కోసం అటు ఇటు మరే  దవుర్బాగ్యం

గల్ఫ్ కష్టాలకు తెర

చిత్రం
వలస విదేశీ కార్మికుల కోసం n.r. i పాలసీ ని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలల్లో తీసుకరన్నుది.దీని వల్ల విదేశాల్లో ఉండే కార్మికులకు భరోసా ఉంటుంది.ఎవరైతే విదేశాల్లో ఉంటారో వారు ప్రభుత్వా వెబ్ సైట్ లో ఆధార్,రేషన్ కార్డ్ మరియూ పాస్ పోర్ట్ నంబర్ ను నమోదు చేసుకుంటే వారికీ పూర్తి స్థాయి భరోసా ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పటికే అక్కడ ఉండే కార్మికుల వివరాలు అక్కడి  సంఘాల ద్వార సేకరిస్తుంది.ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్ సైట్ లో ఏ దేశం వెల్లుతున్నారో ఆ దేశ వీసా కట్టు బాట్లు, వీసా చట్టాల పైన సమాచారాన్ని ఉంచుతుంది.అలాగే ఇక్కడి విమనాశ్రయాలలో పూర్తి స్థాయి లో విచారణ,నమోదు ఉంటుంది.ఎవరైనా విదేశాల్లో చనిపోతే విమానాశ్రయం నుండి వారి ఇంటి వద్దకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వవమే బాధ్యత తీసుకోనుంది. చని పోయిన వారికీ ప్రభుత్వం తరుపున 5లక్షలు ఇవ్వనుంది.ఇవన్నీ పూర్తి స్థాయి లో అమలు అయితే ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడం సులువు.ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేనప్పుడు విదేశాలకు వెళ్ళే వారికీ ఈ పాలసీ ద్వార భరోసా ఉంటుంది. సేకరణ:- రాజ్ మహమ్మద్

కొన్ని సత్యాలు☝

చిత్రం
ఎవరు రాశారో తెలీదు, కానీ చాలా బాగుంది. ------------------------------------------ 👉మంత్రికి           తెలివుండాలి,       బంటుకి        భక్తుండాలి... గుర్రానికి        వేగముండాలి ఏనుగుకి         బలముండాలి... సేనాధిపతికి      వ్యూహముండాలి, సైనికుడికి            తెగింపుండాలి... యుద్ధం నెగ్గాలంటే,    వీళ్ళందరి వెనుక       కసి వున్న ఒక రాజుండాలి! 👉మనందరిలో ఒక రాజుంటాడు... కానీ మనమే, రాజులా ఆలోచించడం             ఎప్పుడో ఆపేశాం! 👉"మన కసి - అడవులని చీల్చయినా సరే, సముద్రాలని కోసయినా సరే,     కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు. అయినా, భయానికి బానిసయ్యాం.       ఓటమికి తలొంచేసాం ! 👉చరిత్రలో, చాలా మంది రాజులు...  🌺ఓడిపోయారు,     🌺 పారిపోయారు,        🌺 దాక్కున్నారు,          🌺 దాసోహమయ్యారు. కానీ కొందరే, అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి              యుద్ధం చేశారు. 'రాజంటే స్థానం కాదు,   రాజంటే స్థాయి' అని                 నిరూపించారు. 👉డబ్బొచ్చినా పోయినా        వ్యక్తిత్వం కోల్పోకు... రాజ్యాలున్నా

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

చిత్రం
సాధారణం గా పట్టణ,పల్లెల్లో స్కూల్ విద్యార్థులకు తేడ మనకు స్ఫష్టం గా కనిపిస్తుంది.దేనికి కారణం వారు జీవించే ప్రాంతాలను పట్టి మనకు అర్థం అవుతుంది.ఇక్కడా బాగుపడ్డవారు, అక్కడ బాగుపడని వారున్నారు.ముఖ్యంగా పల్లెల్లో మారుతున్న జీవన విధానం అంత తొందరగా పట్టణాల్లో వచ్చినంతగా రావు.పట్టణాల్లో నిర్దిష్టమైన క్రమశిక్షణ, నిపుణులు సలహాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.అతి ముఖ్యంగా నాణ్యమైన చదువు,వస్తు, ఉద్యోగ,ప్రొఫెషనల్,క్రీడలు,వ్యక్తిగత విషయాల్లో అంచనా,శారీరక మానసిక, వైద్య , వ్యాపార రంగాల్లో,సామజిక మాధ్యమాల్లో,నిపుణులు ఎక్కువగా ఉంటారు.వీటి ద్వార అక్కడ పెరిగే పిల్లల్లో వారు ఎంచుకున్న వాటిల్లో తొలి దశ నుండే ఎంతో కొంత అవగాహనా ఉంటుంది వారు ఎంచుకునే రంగాల్లో.కానీ పల్లెలో కివస్తే మొత్తము తేడ అవకాశాలు తక్కువ ఎందుకంటే వారి చుట్టూ వుండేవారు సాంప్రదాయ వృత్తి లో జీవించే వాళ్ళు ఎక్కువ. పల్లెల్లో జీతం జీవితం ల ఉంటుంది ఎక్కువగా.దీనికి కారణం అందరికి అంటే పట్టణాల్లో ఉండే వారికీ బాగా తెలుసు.వారికున్న అవకాశాలు, వీరికున్న అవకాశాలు.పల్లెల్లో నివసించి పట్టణాలకు చదువు కునే వారు నేటి సమాజం లో ఎక్కువ.వీళ్ళు పడే బాధలు వల్లనే