తేడాలు: పట్టణ - పల్లె వాసులకు



సాధారణం గా పట్టణ,పల్లెల్లో స్కూల్ విద్యార్థులకు తేడ మనకు స్ఫష్టం గా కనిపిస్తుంది.దేనికి కారణం వారు జీవించే ప్రాంతాలను పట్టి మనకు అర్థం అవుతుంది.ఇక్కడా బాగుపడ్డవారు, అక్కడ బాగుపడని వారున్నారు.ముఖ్యంగా పల్లెల్లో మారుతున్న జీవన విధానం అంత తొందరగా పట్టణాల్లో వచ్చినంతగా రావు.పట్టణాల్లో నిర్దిష్టమైన క్రమశిక్షణ, నిపుణులు సలహాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.అతి ముఖ్యంగా నాణ్యమైన చదువు,వస్తు, ఉద్యోగ,ప్రొఫెషనల్,క్రీడలు,వ్యక్తిగత విషయాల్లో అంచనా,శారీరక మానసిక, వైద్య , వ్యాపార రంగాల్లో,సామజిక మాధ్యమాల్లో,నిపుణులు ఎక్కువగా ఉంటారు.వీటి ద్వార అక్కడ పెరిగే పిల్లల్లో వారు ఎంచుకున్న వాటిల్లో తొలి దశ నుండే ఎంతో కొంత అవగాహనా ఉంటుంది వారు ఎంచుకునే రంగాల్లో.కానీ పల్లెలో కివస్తే మొత్తము తేడ అవకాశాలు తక్కువ ఎందుకంటే వారి చుట్టూ వుండేవారు సాంప్రదాయ వృత్తి లో జీవించే వాళ్ళు ఎక్కువ. పల్లెల్లో జీతం జీవితం ల ఉంటుంది ఎక్కువగా.దీనికి కారణం అందరికి అంటే పట్టణాల్లో ఉండే వారికీ బాగా తెలుసు.వారికున్న అవకాశాలు, వీరికున్న అవకాశాలు.పల్లెల్లో నివసించి పట్టణాలకు చదువు కునే వారు నేటి సమాజం లో ఎక్కువ.వీళ్ళు పడే బాధలు వల్లనే అడుగుతే చెపుతారు కారణం వారి తల్లిదండ్రులదా?వారిదా? అంటే.విల్లు భవిష్యత్తు లో ఒకరికింద పని చేసేవారిగానో , లేదా మన దగ్గరున్నట్టు గల్ఫ్, ముంబై, హైద్రాబాద్ ప్రాంతాల్లో పనిచేయడమ? దీని వల్ల వారి ఆర్థిక పరిస్థితి పై ప్రభావం భవిష్యత్ లో పడుతుంది. వీరికి ఏమైనా ఆస్థి పస్తులు పల్లెలో ఉంటే వాటి మార్కెట్ ధర చాల తక్కువ.పట్టణాల్లో గజానికి పల్లెలో గజానికి తేడ అందరికి తెలిసిందే.అయిన గ్రామాల్లో యూవత వారు సాధించిన విజయాలతో ఎక్కడో ఒకవద్ద పేపర్లలో కనిపిస్తున్నారు.వారె పల్లెల్లో ఉండే యూవత కు ఆదర్శం.పల్లెలో వుండేవారు వారిచుట్టు ఉన్నవారిని వరుసలతో, ప్రేమతో , కల్మషం,కాలుష్యం లేని కొంతవరకు వాతావరణంలో జీవిస్తున్నారు.దింట్లో వారు అదృష్ట వంతులు. ఎంతో కొంత మినఃహింపులతో అక్కడ ఇక్కడ జీవిస్తున్నారు.అక్కడి వారు పూర్తిగా అదృష్టవంతులని,ఎక్కడి వారు పూర్తిగా దురదృష్ట వతులని చెప్పడం లేదు తేడాలు మాత్రమే.వారు ఎంచుకునే విధానం,వీరు ఎంచుకునే విధానాలకు తేడాలు ఎవరు కల్పిచారు?
(అనుభవించి తెలుసుకున్నవి కొన్ని)
http://daybydaynews99.blogspot.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ