పోస్ట్‌లు

జులై 16, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

మీ పిల్లల ప్రైవేట్ చదువుల గురించి మీకు కొన్ని నిజాలు

చిత్రం
విద్య సంవత్సరం మొదలుతో మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలు ప్రైవేట్ వ్యవస్థలో. వ్యాన్, స్కూల్ డ్రెస్, బుక్స్, ఫిజు. వ్యాన్: రవాణా శాఖ నిబంధనల ప్రకారం👇 ప్రభుత్వం సూచించిన నిబంధనలు స్కూలు యాజమాన్యాలు తూచా తప్పకుండ పాటించాలి. ఈ 30 ప్రభుత్వ నిభందనలేమిటి మీపిల్లలు ప్రయానించే స్కూలు బస్సు సురక్షితమేనా తెల్సుకొండి? స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవడంతో ప్రభుత్వం నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులలోని ప్రతి ఒక్క నియమ నిబంధనను తూచా తప్పకుండా పాటించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక విద్యాసంస్థ కృషిచేయాలని స్పష్టం చేశారు. కానీ కొన్ని పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం కారణంగా ఈ నింబధనలను తుంగలో తొక్కి విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఉపయోగిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా పాఠశాలల యాజమాన్యాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇవీ ప్రభుత్వ నిబంధనలు.. సంవత్సన్నర క్రితం 185వ చట్టం క్లాజ్‌ (ఎఫ్‌) తరువాత క్లాజ్‌ (జి) ప్రకారం విద్యాసంస్థల బస్సులకు అదనపు నిబంధనలు జోడించారు. 1) స్కూలు బస్సుపై కాలేజ్ పేరు, లాండ్ లైన్ టెలిఫోన్‌ న