పోస్ట్‌లు

ఆగస్టు 21, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

మీ రాశి ప్రకారం మీ మనస్తత్వం

చిత్రం
మీ రాశి ప్రకారం మీ అంతరాత్మ ఏం చెబుతుంది..? Published: Saturday, August 27, 2016, 17:45 [IST] ఎదుటివాళ్లతో మాట్లాడితే.. వాళ్ల గురించి ఓ అంచనాకి వస్తాం. ఎదుటివ్యక్తితో దగ్గర సంబంధం ఉంటే.. వాళ్ల ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ల వ్యక్తిత్వం, మనస్తత్వం, స్వభావం అన్నీ ఐడియా ఉంటుంది. కానీ.. కొన్ని సందర్భాల్లో ఎదుటివ్యక్తితో దగ్గరి రిలేషన్ ఉంటుంది.. కానీ వాళ్ల ఆలోచనలను అంచనా వేయలేకపోతాం. వాళ్ల మెంటాలిటీ అంతుచిక్కకుండా పోతుంది.ఎంత స్నేహంగా ఉన్నా కూడా కొందరి నేచర్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే రాశిని బట్టి వాళ్ల మనసులోని ఆలోచనలు పసిగట్టవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి సందర్భంలో ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది.. ఏ యే విషయాలకు వాళ్లు ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది తెలుసుకోవచ్చట. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలే మిమ్మల్ని తికమకపెట్టేస్తుంటాయి. అయితే.. మీ రాశిని బట్టి.. మీ మనసుని, మీ మనసులో మెదిలే ఆలోచనలను అంచనా వేయవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోవాల్సిందే.  మేషం :-  మేషరాశివారు ప్రపంచాన్నిఅంతా వారే నడిపిస్తున్నట్లుగా ఉంటారు. తలబిరుసు వైఖరి కలిగి ఉంటారు. అయితే వీ

తమిళనాడులో బిచ్చగాని దగ్గరినుండి 1,86,43364₹ స్వాధీనం

చిత్రం
రోడ్ ప్రక్కన చిన్న గుడిసెలో ఉండే బిచ్చగాని వద్ద నుండి పోలీస్ లు 1,86,43364₹ లు స్వాధీనం చేసుకున్నారు.రోడ్ ప్రక్కన చనిపోయిన బిచ్చగాన్ని సంచులు వెతుగా ఈ మొత్తం పోలీసులకు దొరికింది.దీనికి సంబందించిన ఫొటోస్ జాతచేయూచున్నాం. సేకరణ: పవన్

జగిత్యాల లో అంతర్జాతీయ ఆట: స్నూకర్

చిత్రం
స్నూకర్ ఈ ఆటను ఎక్కువగా సినిమాల్లో చూసినవాళ్ళుంటారు. ఈ ఆట ను జాగిత్యాల్ లు చెందినా ఇద్దరు యూవకులు జాగిత్యాల్ కు పరిచయంచేసారు వారే రంజిత్ రాయ్,బోగ కృష్ణ. ఆటల  పైన మక్కువ వున్నా ఈ యూవకులు ఆటనే వృత్తిగా ఎంచుకొన్ని " ధ్రువ స్నూకర్ పార్లర్"ని ఏర్పాటు చేసారు.అందరు చేసే బిజినెస్లు కాకుండా తమకంటూ ప్రత్యేకత సమాజం లో ఉండాలని వీరు అంటారు. వీరు నెలకొల్పి సంవత్సరం కావస్తోంది, కానీ అంతలోనే రెగ్యులర్ కస్టమర్స్ ని జగిత్యాల లో సంపాదించారు. విరివద్దకు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చేవారికి ఎంతో ఓర్పు తొ నేర్పిస్తూ, ఆట పై నా అవగాహనా, మెళకువలు చెపుతున్నారు. వీరి పార్లర్ కు నిత్యం యూవకులు వస్తు గేమ్స్ ఆడుతున్నారు. ప్రతి రోజు 2వేలకు పైగా సంపాదిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎదో కొత్తగా చేయాలనే ఆలోచనే వీరిని ముందుకు నడిపించింది. త్వరలో జిల్లా కానున్న జగిత్యాల  లో ఇలాంటి నూతన ప్రయోగాల తో మరింత మంది యూవకులు ముందుకు వస్తే తెలంగాణ లో జగిత్యాల జిల్లా అగ్రగామి గా నిలవడం ఖాయం. కు మంచి గుర్తింపు వస్తుంది. అడ్రస్: ధ్రువ స్నూకర్ పార్లర్, బాలాజీ టాకీస్ ఎదురుగ, బజాజ్ షోరూమ్ పైన, జగిత్యాల తెలంగ

సౌదీ లో వున్నా ఇండియన్ కార్మికులు నెల లోపు తిరిగి వచ్చేయాలి:సుస్మా స్వరజ్

చిత్రం
సౌదీ లోని భారతీయ కార్మికులను వచ్చే నెల 25లోగ ఇండియాకు తిరిగిరావలని, రాకుంటే ఇండియన్ గవర్నమెంట్ బాధ్యత ఉండదని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ తెలిపారు.గడువు తర్వాత వారికీ నివాసం,టికెట్,భోజనం సమకూర్చదని స్పష్టం చేసారు.ఇప్పటికే సహాయ మంత్రి v. k. సింగ్ రెండు సార్లు సౌదీ లో పర్యటించారు.కార్మికులు తమ వేతన బకాయి లకు అప్లై చేసి తిరిగిరావలన్నారు.అయితే కార్మికులకు ఇండియన్ ఎంబసీ వేతన బకాయి ల పెయిన కచ్చితమైన హామీ ఇస్తే వస్తామంటూ న్నారు.వచ్చేటప్పుడు పిల్లలకు చక్లెట్స్ తీసుకస్ధమన్న డబ్బులు లేవని కార్మికులు వాపోతున్నారు. సేకరణ:-రాజ్ మహమ్మద్

ఊరు - చూడటానికే కానీ ఉండడానికి కాదు

చిత్రం
ఒక గ్రామం అభివృద్ది చెందాలంటే ఆ గ్రామం లో మౌలిక వసతులతో పాటు పరిపాలన విభాగం సమర్ధ వంతంగా ఉండాలి. గ్రామా పరిపాలన విభాగం లోని సుభ్యులు. 1)సర్పంచ్ 2)ఉప సర్పంచ్ 3)వార్డ్ సభ్యులు 4)కరోబర్ 5)కార్యదర్శి 6)వీ. ర్.ఓ 7)వీ. ర్.ఏ 8)anm లు 9)ప్రభుత్వ ఉపాద్యా యూలు 10)బీట్ ఆఫీసర్ (అటవీ శాఖ) 11)లైన్ మెన్ 12)హెల్పర్ 13)వేటర్నిటీ డాక్టర్ 14)వేటర్నిటీ అసిస్టెంట్ 15)విలేజ్ పోలీస్ ఆపిసర్ 16)a.e.o( అగ్రికల్చర్) 17)ఆర్టికాల్చర్ h.e.o 18)సుంకరి 19)i.k.p సబ్యూలు 20)అంగన్వాడీ టీచర్స్ 21)m.p.t.c 22)వాటర్ మెన్ 23)రేషన్ షాప్ 24)సపాయి వీళ్ళంతా ప్రతి రోజు గ్రామాసచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి,కానీ ఎన్ని గ్రామలల్లో ,జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో వీళ్ళంతా వస్తారు? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని ఎక్కడా సంప్రదించాలి? ఏ పని కి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచయతి లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా, అంటే సమాధానం చాల99% గ్రామాల్లో దొరకదు.దేశానికి

పి. వి. సింధు నుండి మనం ఏం నేర్చుకున్నాం?

చిత్రం
#  '  సింధు ' ని చూసి ఏమి నేర్చుకోవాలి   # ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ సింధు సాధించిన వెండి పతకంతో భారతీయులందరు మురిసిపోయారనేది ముమ్మాటికీ నిజమే గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే వెర్రి వెంగలప్ప ప్రభుత్వాలు ; ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రజల సొమ్ముని ప్రసాదం లా పంచే హక్కు యాడ ఉంది ( అన్ని కోట్లా ) అంత ఆనందం పట్టలేకుంటే పార్టీ నిధుల్లోనుంచో మీ జేబు లోనుంచి ఇవ్వండి సంతోషిస్తాం మీరు చేయవల్సిందీ , సింధు కి కోట్లు రూపాయలు , కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం ) సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తాయారు చేయాలి ,అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !! స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి Play ground లేకపోతే PT సర్ లేకుంటె స్కూల్ మూసేయించండి టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడవల్సిందే అని హుకుం జారీ చేయండి Playing Kits , అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం ) Olymp

జగిత్యాల్ మెన్స్ రెడీ మేడ్ వస్త్ర ప్రపంచం లో "ఓం మేన్స్ వెర్"

చిత్రం
మేన్స్ రెడీ మేడ్ వస్త్ర లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది.ఈ రంగం లో తట్టు కుంటూ నిలతొక్కు కోవడం అంత సులభం కాదు, ఎందుకంటే వ్యాపారంలో మారుతున్న కాలా న్ని బట్టి బిజినెస్ చేయాలి.దానితో పాటు నాణ్యత, ధర సమాన్యూనికి అందుబాటులో ఉండాలి. ఇదే కోవలో జగిత్యాల్ పట్టణం లో ఠాకూర్ పవన్ సింగ్ కొన్ని సంవత్సరాల క్రితం మేన్స్ రెడీమేడ్ బిజీ నెస్ లో కి అడుగు పెట్టాడు, తన మామ ,అన్న సహాయం తో ఈరంగం లో కి దిగి ప్రస్తుతం తను నెలకొల్పిన "ఓం మేన్స్ వెర్" జగిత్యాల్ పట్టణం తో పాటు ,పరిసర గ్రామాల్లో సుపరిచితం. తన షాప్ లో మారుతున్న ప్యాషన్ కు అనుగుణం గా ఎప్పటికప్పుడు మారుస్తూ విజయ వంతం గా నడిపిస్తున్నాడు,మన డే బై డే న్యూస్ అతన్ని పలుకరించగా ముఖ్యంగా ఆతను చెప్పినది " తన విజయం లో తనకున్న పరిచయాలు, ముఖ్యం గా తన ఫ్రెండ్స్ తన పై ఉంచిన నమ్మకమే" అంటాడు.వీటితో పాటు దేశంలో ప్రధాన పట్టణాల్లో నడిచే కల్చర్ ని సామాజిక మాధ్యమాల ద్వార తెలుసు కొని వాటిని తన షాప్ లో అందుబాటు ధరలో ఉంచుతాడు.ఒకసారి తెచ్చిన వాటిని మళ్లీ తేకుంటా, కొత్తదనాన్ని ప్రయత్నం చేస్తాడు, అలాగే ప్రపంచ వ్యాప్తం గా ప్రసిద్ది గాంచిన

అతి తక్కువ ఖర్చు తో 10 బిజినెస్ అవకాశాలు

వ్యాపారం ప్రారంభించాలంటే ఇంత‌కుముందు లాగా మొట్ట‌మొద‌టి కార‌కం డ‌బ్బు అనే రోజులు పోయాయి. ఐడియా(ఆలోచ‌న‌) ముఖ్యం. కొన్ని వ్యాపారాల‌కు అస‌లు పెట్టుబ‌డే అవ‌స‌రం లేకుండా లేదా చాలా త‌క్కువ సొమ్ముతో నెట్టుకురావ‌చ్చ‌ని తెలిస్తే మీరు ఆశ్చర్య‌పోతారు. కింద తెలిపిన కొన్ని ర‌కాల ఆలోచ‌న‌ల‌తో మీరు త్వ‌ర‌గా ధ‌న‌వంతులైతే కాలేరు కానీ మీకంటూ సొంత గుర్తింపు ల‌భిస్తుంది. సాంకేతిక‌త‌పై కొద్దిపాటి అవ‌గాహ‌న ఉంటే సొంతంగా డ‌బ్బు సంపాదించుకోవ‌డం ఎలాగో ఈ కింద చూడండి. 1. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్‌(ఎస్ఈవో) క‌న్స‌ల్టెన్సీ ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో బాగా ప‌ట్టున్న వారికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్ క‌న్స‌ల్టెన్సీ పెట్టుకోవ‌డం ఒక మంచి వ్యాపార మార్గం. దీనికి పెద్ద‌గా ఆఫీస్ సెట‌ప్ అవ‌స‌రం లేదు. వెబ్‌సైట్ల‌కు ప్ర‌మోష‌న్ కోసం పెద్ద పెద్ద సంస్థ‌లు ఎస్ఈవో నిపుణుల‌ను సంప్ర‌దిస్తాయి. ఎస్ఈవో నిపుణులు త‌మ ప్ర‌తిభ‌తో ఇంట‌ర్నెట్ మార్కెటింగ్‌ను తీర్చిదిద్దుతారు. చైనా త‌ర్వాత అతి ఎక్కువ ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు క‌లిగిన దేశం మ‌న‌దే కాబ‌ట్టి దీనికి రానురాను వ్యాపార అవ‌కాశాలు పెరుగుతూనే ఉంటాయి. ప్ర‌తి రోజు కొన్ని వేల వెబ్‌సైట్లు, బ్లాగు

రాదిక ఆప్టే నోరు మూయించారా?

చేసిన సెక్స్ సీన్లు సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా వ్యాపించడంతో వారం రోజులుగా ఈ విషయం వెబ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ సీన్లు ఎలా లీక్ అయ్యాయో తమకు తెలియదని, ఇది మేము కావాలని చేసిన పబ్లిసిటీ స్టంట్ కాదని.... చిత్ర నిర్మాత ఆసీమ్ బజాజ్ ప్రకటించారు. అయితే ఈ నిర్మాత ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. ఇది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన సెక్స్ సీన్ల స్కాంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.'పర్చేద్' సంవత్సరం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా కేవలం ఆర్ట్ సినిమాగా తెరకెక్కించారు. గతేడాది ఫ్రాన్స్, యూఎస్ఏలలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రిలీజ్ చేసారు.త్వరలో ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యే ఆర్ట్ సినిమాలను ఇండియాలో ఆదరించే పరిస్థితి లేదు. అందుకే పక్కా ప్లానింగుతో సినిమాపై హైప్ పెంచడానికి సినిమాలోని సెక్స్ సీన్ల లీక్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ( రాజ్ మహమ్మద్)