సౌదీ లో వున్నా ఇండియన్ కార్మికులు నెల లోపు తిరిగి వచ్చేయాలి:సుస్మా స్వరజ్

సౌదీ లోని భారతీయ కార్మికులను వచ్చే నెల 25లోగ ఇండియాకు తిరిగిరావలని, రాకుంటే ఇండియన్ గవర్నమెంట్ బాధ్యత ఉండదని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ తెలిపారు.గడువు తర్వాత వారికీ నివాసం,టికెట్,భోజనం సమకూర్చదని స్పష్టం చేసారు.ఇప్పటికే సహాయ మంత్రి v. k. సింగ్ రెండు సార్లు సౌదీ లో పర్యటించారు.కార్మికులు తమ వేతన బకాయి లకు అప్లై చేసి తిరిగిరావలన్నారు.అయితే కార్మికులకు ఇండియన్ ఎంబసీ వేతన బకాయి ల పెయిన కచ్చితమైన హామీ ఇస్తే వస్తామంటూ న్నారు.వచ్చేటప్పుడు పిల్లలకు చక్లెట్స్ తీసుకస్ధమన్న డబ్బులు లేవని కార్మికులు వాపోతున్నారు.
సేకరణ:-రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ