పోస్ట్‌లు

సెప్టెంబర్ 4, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

చిత్రం
వినాయక చవితి వచ్చిందంటే.. పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. అయితే.. ఇంటికి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు అందరికీ అంతుచిక్కన సందేహం.. వినాయకుడి తొండం. వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే మంచిదనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది.కొంతమంది కుడివైపుకి తిరిగిన తొండం ఉన్న వినాకుడిని తీసుకోవాలి అని సూచిస్తే.. మరికొందరు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడి శ్రేష్టమని చెబుతారు. అసలు వినాయకుడి తొండం ఎటు వైపు తిరిగి ఉండాలి ? కుడివైపు మంచిదా ? ఎడమవైపు మంచిదా ? లక్ష్మీ గణపతి వినాయకునికి తొండము ముఖ్యము.  కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి' అంటారు.  తపో గణపతి తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి' అని అంటారు. పూజలు వద్దు తొండము ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయరాదు.  వృద్ధ గణపతి గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. ఈ గణపతికి కూడా పూజలు చేయరాదు. ఎలుక కంపల్సరీ గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి. నవ్వుతు