పోస్ట్‌లు

అక్టోబర్ 16, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రపంచాన్ని గెలిచినా కబడ్డీ

చిత్రం
ఇరాన్ vs ఇండియా కబడ్డీ 2016 వరల్డ్ కప్ ఫైనల్ లో ఒకసారి ఇండియా అల్ ఔట్ అయినది, ఇరాన్ ను రెండు సార్లు అల్ ఔట్ చేసారు. అజయ్ ఠాకూర్ అద్భుత మైనా అట తో ఇండియా గెలిసింది.కబడ్డీ లో ఇండియా కు తిరుగులేదని మరి సరి నిరూపించింది.38-29తో ఓడించింది ఇండియా ఇరాన్ ను.

కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!

చిత్రం
భారత ఆర్మీపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని బీఎస్ఎఫ్ జవాను కుటుంబం ఆరోపించింది. పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని భారత జవాను గుర్నామ్ సింగ్ సోదరి గుర్జీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. కానీ గాయపడ్డ సైనికులను మాత్రం తీసుకెళ్లడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా వీలుకాని పక్షంలో విదేశాల నుంచి మంచి వైద్య బృందాన్ని అయినా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించొచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రస్తుతం తన సోదరుడు గుర్నామ్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియాకు వెల్లడించారు. జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్నామ్ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతడ్ని విదేశాలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని గుర్జీత్ కౌర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ లోని హిరానగర్ సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్

బాహుబలి -2 ఫస్ట్‌లుక్ విడుదల

చిత్రం
బాహుబలి -2 ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి తాను కూడా ఆగలేకపోతున్నానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో తెలిపారు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయని, అవి క్లియర్ అయిపోగానే మీ అందరి కోసం అతి త్వరలోనే అది వచ్చేస్తుందని చెప్పారు. ఎవరూ అడ్డుకోలేని తన శక్తితో మాహిష్మతి రాజ్యాన్ని ఎలా గెలుచుకుంటాడో అన్నదే బాహుబలి-2 ద కన్‌క్లూజన్ కథ అని వివరించారు.  వాస్తవానికి బాహుబలి-2 ఫస్ట్‌లుక్‌ను సాయంత్రం 4.45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుకున్నదాని కంటే కార్యక్రమం కొంత ఆలస్యమైంది. బాహుబలి సినిమా సెట్స్‌లో చాలా గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నాలతో పాటు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తన కుటుంబంతో సహా వచ్చారు. పలువురు సాంకేతిక సిబ్బంది సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేకరణ:- ఆన్ లైన్

సౌదీ లోని భారత కార్మికులు స్వదేశానికి

చిత్రం
సౌది అరేబియా లోని సాద్ గ్రూప్ తొలగించిన భారతీయ కార్మికులు గురువారం నుంచి స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు.భారత్ కు తిరిగి వచ్చేవారు కొన్ని వేల మంది ఉన్నారని, తన శాఖా సహాయ మంత్రి వీ. కే.షింగ్ సౌది లో ఉండి , కార్మికులను స్వదేశానికి పంపే పని చూస్తున్నారని సోషల్ మీడియా ద్వార తెలిపారు.సాద్ గ్రూప్ కార్మికులను ఎగ్జిజిట్ వీసాలు ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం జారీ చేస్తుంది అని, మరి కొద్ది వరాల్లోనే 1100మంది భారత్ కు రానున్నారాని తెలిపారు. సౌదికి వీసా ఫీజు లను అక్కడి ప్రభుత్వం పెంచింది.ఇక్కడకు వ్యాపార నిమిత్తం వచ్చే వారి నుంచి ఏడింతలు వసూలు చేస్తుంది.ఒక సారీ ప్రవేశ (సింగిల్ ఎంట్రీ)బిజినెస్ వీసా ఇప్పుడు 2000 రియల్స్ గా ఉంది.మల్టీ ఫుల్ విసాకు 3000 రియల్స్ చొప్పున అంటే 50వేలు₹ చెల్లించాలి.గతంలో ఇది 400రియల్స్ గా ఉండేది.

సమాచార హక్కు చట్టం 2005 లోని సెక్షన్స్

చిత్రం
*మిత్రులకు చిన్న ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు గురించి  మీకు పూర్తిగా తెలుసా.? ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడoడి..* First  RTI  application submitted by Shahid Raza Burney to a police station in Pune on 12 October  2005 . Status: In force. ( RTI ) is an  Act  of the Parliament of India "to provide for setting out the practical regime of  right to information for citizens" and replaces the erstwhile Freedom of information  Act , 2002. 1😃సెక్షన్-6(1) సమాచార హక్కు. 2😃సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే. 3😃సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పoపావలసిన బాద్యత అధికారులదే. 4😃సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి. 5😃సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది. 6😃సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు. 7😃సెక్ష

తెలంగాణ మంత్రులు - జిల్లా ల కాలెక్టర్స్ ఫోన్ నంబర్స్

చిత్రం
TELANGANA Ministers NAME CELL NO PRO Thummala Nageshwara Rao T. Srinivas Yadav 9848098166 J. Krishna Rao 9848014089      23453207, 23452339 OSDVeera Reddy OSD Contact7032645312 PsRavinder Ps Contact8008900049 PROSurender PRO Contact9492717777 PANiranjan PA Contact9440617267 Pa2Surender Pa2 Contact9492717777 A. Chandulal 9440197004 C. Lakshma Reddy 9441869699 Allola Indra Karan Reddy 9848024246 PsV. Bhaskara Chary Ps Contact9963833899 Additional PsM. Sandeep Reddy Additional Ps Contact9885872266 PROV. Rajeshwer PRO Contact9490666657 PAG. Padma Reddy PA Contact8978845640 Pa2Srinivas Pa2 Contact9989667777 G. Jagadish Reddy 8008301204 OSDT. Prabhakar Rao OSD Contact9848657604 PsM.V. Bhoopal Reddy Ps Contact9849904211 Additional PsV. Jawahar Reddy Additional Ps Contact7386045785 PAR. Premchandra Reddy PA Contact9440802969 Jogu Ramanna 9440416823 OSDDr. Vishnuva