సౌదీ లోని భారత కార్మికులు స్వదేశానికి

సౌది అరేబియా లోని సాద్ గ్రూప్ తొలగించిన భారతీయ కార్మికులు గురువారం నుంచి స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు.భారత్ కు తిరిగి వచ్చేవారు కొన్ని వేల మంది ఉన్నారని, తన శాఖా సహాయ మంత్రి వీ. కే.షింగ్ సౌది లో ఉండి , కార్మికులను స్వదేశానికి పంపే పని చూస్తున్నారని సోషల్ మీడియా ద్వార తెలిపారు.సాద్ గ్రూప్ కార్మికులను ఎగ్జిజిట్ వీసాలు ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం జారీ చేస్తుంది అని, మరి కొద్ది వరాల్లోనే 1100మంది భారత్ కు రానున్నారాని తెలిపారు.
సౌదికి వీసా ఫీజు లను అక్కడి ప్రభుత్వం పెంచింది.ఇక్కడకు వ్యాపార నిమిత్తం వచ్చే వారి నుంచి ఏడింతలు వసూలు చేస్తుంది.ఒక సారీ ప్రవేశ (సింగిల్ ఎంట్రీ)బిజినెస్ వీసా ఇప్పుడు 2000 రియల్స్ గా ఉంది.మల్టీ ఫుల్ విసాకు 3000 రియల్స్ చొప్పున అంటే 50వేలు₹ చెల్లించాలి.గతంలో ఇది 400రియల్స్ గా ఉండేది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ