పోస్ట్‌లు

అక్టోబర్ 9, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

కొత్త జిల్లాల అధికారులు ఖరారు

చిత్రం
కొత్త జిల్లాలకు కలెక్టర్లు ఖరారు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన సీఎస్‌ రాజీవ్‌శర్మ వరంగల్‌ అర్బన్‌-అమ్రాపాలి యాదాద్రి-అనితారామచంద్రన్‌ మహబూబాబాద్‌-ప్రీతిమీనన్‌ మెదక్‌-భారతి హోలికేరి జయశంకర్‌-మురళి జగిత్యాల-శరత్‌ ఆదిలాబాద్‌-జ్యోతిబుద్ధప్రసాద్‌ జోగులాంబ-రజత్‌కుమార్‌షైనీ నిర్మల్‌-ఇలంబర్తి ఆసిఫాబాద్‌-చంపాలాల్‌ వనపర్తి-శ్వేతామహంతి నాగర్‌కర్నూల్‌-శ్రీధర్‌ వికారాబాద్‌-దివ్య మల్కాజ్‌గిరి-ఎం.వి.రెడ్డి వరంగల్‌ రూరల్‌-ప్రశాంత్‌ సిద్దిపేట-వెంకట్రామిరెడ్డి మహబూబాబాద్.. ప్రీతీ మీనా. కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు కలెక్టర్లు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది. వరంగల్ (రూరల్)- ప్రశాంత్(కలెక్టర్)  యాదాద్రి - అనిత రామచంద్రన్ (కలెక్టర