కొత్త జిల్లాల అధికారులు ఖరారు

కొత్త జిల్లాలకు కలెక్టర్లు ఖరారు
మౌఖిక ఆదేశాలు ఇచ్చిన సీఎస్‌ రాజీవ్‌శర్మ
వరంగల్‌ అర్బన్‌-అమ్రాపాలి
యాదాద్రి-అనితారామచంద్రన్‌
మహబూబాబాద్‌-ప్రీతిమీనన్‌
మెదక్‌-భారతి హోలికేరి
జయశంకర్‌-మురళి
జగిత్యాల-శరత్‌
ఆదిలాబాద్‌-జ్యోతిబుద్ధప్రసాద్‌
జోగులాంబ-రజత్‌కుమార్‌షైనీ
నిర్మల్‌-ఇలంబర్తి
ఆసిఫాబాద్‌-చంపాలాల్‌
వనపర్తి-శ్వేతామహంతి
నాగర్‌కర్నూల్‌-శ్రీధర్‌
వికారాబాద్‌-దివ్య
మల్కాజ్‌గిరి-ఎం.వి.రెడ్డి
వరంగల్‌ రూరల్‌-ప్రశాంత్‌
సిద్దిపేట-వెంకట్రామిరెడ్డి
మహబూబాబాద్.. ప్రీతీ మీనా.
కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు కలెక్టర్లు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది.



వరంగల్ (రూరల్)- ప్రశాంత్(కలెక్టర్) 
యాదాద్రి - అనిత రామచంద్రన్ (కలెక్టర్)
పెద్దపల్లి - అలుగు వర్షిణి(కలెక్టర్)
కామారెడ్డి - సత్యనారాయణ(కలెక్టర్)
మెదక్ - భారతి (కలెక్టర్)
మంచిర్యాల - ఆర్వీ కర్నన్(కలెక్టర్)
వికారాబాద్ - దివ్య (కలెక్టర్)
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్
ఆసిఫాబాద్ - చంపాలాల్ (కలెక్టర్) 
జనగామ - దేవసేన(కలెక్టర్)
జయశంకర్ - మురళి(కలెక్టర్)
జగిత్యాల - శరత్ (కలెక్టర్) 
సూర్యాపేట - సురేంద్ర మోహన్(కలెక్టర్) 
కొత్తగూడెం - రాజీవ్ జీ హన్మంతు(కలెక్టర్)
నిర్మల్ - ఇలంబర్తి (కలెక్టర్)
నాగర్ కర్నూలు - శ్రీధర్(కలెక్టర్)
మహబూబాబాద్ - ప్రీతి మీనన్(కలెక్టర్)
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ(కలెక్టర్)
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి(కలెక్టర్)
వనపర్తి - శ్వేతామహంతి (కలెక్టర్)
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్(కలెక్టర్)
వరంగల్ అర్భన్- అమ్రపాలి(కలెక్టర్)
కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్(కలెక్టర్)
మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్(కలెక్టర్)
సంగారెడ్డి-మాణిక్ రాజ్(కలెక్టర్)
నల్లగొండ- గౌరవ్ ఉప్పల్(కలెక్టర్)
నిజామాబాద్- యోగితా రాణా(కలెక్టర్)
రంగారెడ్డి- రఘునందన్ రావు(కలెక్టర్)
హైదరాబాద్- రాహుల్ బొజ్జా(కలెక్టర్)
ఖమ్మం- లోకేశ్ కుమార్(కలెక్టర్)

✳కమీషనర్లు, డీసీపీలు 

వరంగల్ కమిషనర్- అకున్ సభర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి

✳జిల్లాల ఎస్పీలు 

సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చంద్రదీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి- 
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్


సేకరణ:- రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ