సమాచార హక్కు చట్టం 2005 లోని సెక్షన్స్

*మిత్రులకు చిన్న ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు గురించి  మీకు పూర్తిగా తెలుసా.? ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడoడి..*

First RTI application submitted by Shahid Raza Burney to a police station in Pune on 12 October 2005. Status: In force. (RTI) is an Act of the Parliament of India "to provide for setting out the practical regime of right to informationfor citizens" and replaces the erstwhile Freedom of information Act, 2002.



1😃సెక్షన్-6(1)

సమాచార హక్కు.

2😃సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.

3😃సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పoపావలసిన బాద్యత అధికారులదే.

4😃సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.

5😃సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.

6😃సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు.

7😃సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా...

తప్పుడు...అసంపూర్తి....

తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.

8😃సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.

9😃సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.

10😃సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.

11😃సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.

12😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.

13😃సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.

14😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని  అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.


సేకరణ:- అమర్, రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ