జగిత్యాల్ మెన్స్ రెడీ మేడ్ వస్త్ర ప్రపంచం లో "ఓం మేన్స్ వెర్"

మేన్స్ రెడీ మేడ్ వస్త్ర లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది.ఈ రంగం లో తట్టు కుంటూ నిలతొక్కు కోవడం అంత సులభం కాదు, ఎందుకంటే వ్యాపారంలో మారుతున్న కాలా న్ని బట్టి బిజినెస్ చేయాలి.దానితో పాటు నాణ్యత, ధర సమాన్యూనికి అందుబాటులో ఉండాలి.
ఇదే కోవలో జగిత్యాల్ పట్టణం లో ఠాకూర్ పవన్ సింగ్ కొన్ని సంవత్సరాల క్రితం మేన్స్ రెడీమేడ్ బిజీ నెస్ లో కి అడుగు పెట్టాడు, తన మామ ,అన్న సహాయం తో ఈరంగం లో కి దిగి ప్రస్తుతం తను నెలకొల్పిన "ఓం మేన్స్ వెర్" జగిత్యాల్ పట్టణం తో పాటు ,పరిసర గ్రామాల్లో సుపరిచితం.
తన షాప్ లో మారుతున్న ప్యాషన్ కు అనుగుణం గా ఎప్పటికప్పుడు మారుస్తూ విజయ వంతం గా నడిపిస్తున్నాడు,మన డే బై డే న్యూస్ అతన్ని పలుకరించగా ముఖ్యంగా ఆతను చెప్పినది " తన విజయం లో తనకున్న పరిచయాలు, ముఖ్యం గా తన ఫ్రెండ్స్ తన పై ఉంచిన నమ్మకమే" అంటాడు.వీటితో పాటు దేశంలో ప్రధాన పట్టణాల్లో నడిచే కల్చర్ ని సామాజిక మాధ్యమాల ద్వార తెలుసు కొని వాటిని తన షాప్ లో అందుబాటు ధరలో ఉంచుతాడు.ఒకసారి తెచ్చిన వాటిని మళ్లీ తేకుంటా, కొత్తదనాన్ని ప్రయత్నం చేస్తాడు, అలాగే ప్రపంచ వ్యాప్తం గా ప్రసిద్ది గాంచిన ఎన్నో బ్రాండ్ లను జగిత్యాల్ కు పరిచయం చేసాడు.జిల్లాగా మారనున్న జాగిత్యాల్ లో తన షాప్ ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.మారుతున్న కలాన్ని పట్టి ఆలోచన విధానం మారితే విజయం తప్పుకుంటా ఉంటుంది.
(రాజ్ మహమ్మద్)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ