జగిత్యాల లో అంతర్జాతీయ ఆట: స్నూకర్

స్నూకర్ ఈ ఆటను ఎక్కువగా సినిమాల్లో చూసినవాళ్ళుంటారు. ఈ ఆట ను జాగిత్యాల్ లు చెందినా ఇద్దరు యూవకులు జాగిత్యాల్ కు పరిచయంచేసారు వారే రంజిత్ రాయ్,బోగ కృష్ణ. ఆటల  పైన మక్కువ వున్నా ఈ యూవకులు ఆటనే వృత్తిగా ఎంచుకొన్ని " ధ్రువ స్నూకర్ పార్లర్"ని ఏర్పాటు చేసారు.అందరు చేసే బిజినెస్లు కాకుండా తమకంటూ ప్రత్యేకత సమాజం లో ఉండాలని వీరు అంటారు. వీరు నెలకొల్పి సంవత్సరం కావస్తోంది, కానీ అంతలోనే రెగ్యులర్ కస్టమర్స్ ని జగిత్యాల లో సంపాదించారు. విరివద్దకు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చేవారికి ఎంతో ఓర్పు తొ నేర్పిస్తూ, ఆట పై నా అవగాహనా, మెళకువలు చెపుతున్నారు. వీరి పార్లర్ కు నిత్యం యూవకులు వస్తు గేమ్స్ ఆడుతున్నారు. ప్రతి రోజు 2వేలకు పైగా సంపాదిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎదో కొత్తగా చేయాలనే ఆలోచనే వీరిని ముందుకు నడిపించింది. త్వరలో జిల్లా కానున్న జగిత్యాల  లో ఇలాంటి నూతన ప్రయోగాల తో మరింత మంది యూవకులు ముందుకు వస్తే తెలంగాణ లో జగిత్యాల జిల్లా అగ్రగామి గా నిలవడం ఖాయం.



కు మంచి గుర్తింపు వస్తుంది.
అడ్రస్:
ధ్రువ స్నూకర్ పార్లర్,
బాలాజీ టాకీస్ ఎదురుగ,
బజాజ్ షోరూమ్ పైన,
జగిత్యాల
తెలంగాణ
(కొన్ని ఫొటోస్, వీడియో)
సేకరణ: రాజ్
Plz పాలో daybydaynews7/24

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ