మొబైల్ నెట్ వర్క్స్ డేటా గిరి

ఒకప్పుడు అన్ని ఫ్రీ అని నాయకులూ అనేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ నెట్ వర్క్స్ అంటున్నాయి.డిజిటల్ ఇండియా లో భాగంగా ఓ కంపెనీ మార్కెట్ లో వున్నా అన్ని కంపెనీలను రాబోయే సంవత్సరం వరకు 90%మార్కెట్ లో బాగం అయేలావుంది.ఇన్ని రోజులు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసిన 5నిమిషాలకు పైగా వేటింగ్ లో ఉంచిన కంపెనీలు, ఇన్ని రోజు లు తాము చేసింది సేవ లేక షేవ్ వా, అని ఆలోచన లో పడ్డాయి.ఏ కంపెనీ లో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో వాళ్లకు కూడా తెలియని పరిస్థితి.కొన్ని సంవత్సరం లుగా తమ కస్టమర్ గ ఉన్నవారికి కూడా ప్రత్యేకత ఆఫర్స్ ఇవ్వలేని లాభర్జన దుస్థితి.పట్టణ, మండల,గ్రామలకో "జి" చొప్పున దోపిడీ.అన్ని జి లతో జీవిలి తీసిన ఈ జి కంపెనీ ల కు ఓ రోజు వచ్చింది.ముక్యము గా ఉద్యోగులకు ఓ ఆఫర్,విద్యార్థులకు ఓ ఆఫర్,యూవకులకు ఓ ఆఫర్,  డే /నైట్లో  ఆఫర్ అని ఓపెన్ గా దోచుకున్నోళ్లకు డిజిటల్ ఇండియా చెక్ పెట్టింది.ఏ కంపెనీ ఐన యూవతను , చదువు కున్నవారిని టార్గెట్ చేసి మెయిన్ బ్యలెన్స్ కన్నా డేటా బ్యలెస్కు ప్రాధాన్యత ఇచ్చేలా చేసారు.ఇన్ని రోజులు ఈ కంపెనీ లను సాదిన వీళ్ళే మళ్లీ మరో వైపుకు మరే పరిస్థితి.కేవలం డేటా బ్యలెన్స్ కోసం అటు ఇటు మరే  దవుర్బాగ్యం కస్టమర్ ది. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్దా డేటకు, ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కు వేరు వేరు సిమ్ కార్డులు వున్నాయి.దీని వాళ్ళ ఒక కంపెనీ ఒక వ్యక్కికి మూడు సిమ్ములకు పరిమితం చేసింది.ఇంకా ముందుముందు మన సిమ్ముల సంఖ్య, నెట్ వర్క్స్ సంఖ్య పెరగవచ్చు.వీటిలో మాత్రం మనం తగ్గేది లేదు.😆😆😆😆
:-రాజ్ మహమ్మద్:-


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ