గల్ఫ్ కష్టాలకు తెర

వలస విదేశీ కార్మికుల కోసం n.r. i పాలసీ ని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలల్లో తీసుకరన్నుది.దీని వల్ల విదేశాల్లో ఉండే కార్మికులకు భరోసా ఉంటుంది.ఎవరైతే విదేశాల్లో ఉంటారో వారు ప్రభుత్వా వెబ్ సైట్ లో ఆధార్,రేషన్ కార్డ్ మరియూ పాస్ పోర్ట్ నంబర్ ను నమోదు చేసుకుంటే వారికీ పూర్తి స్థాయి భరోసా ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పటికే అక్కడ ఉండే కార్మికుల వివరాలు అక్కడి  సంఘాల ద్వార సేకరిస్తుంది.ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్ సైట్ లో ఏ దేశం వెల్లుతున్నారో ఆ దేశ వీసా కట్టు బాట్లు, వీసా చట్టాల పైన సమాచారాన్ని ఉంచుతుంది.అలాగే ఇక్కడి విమనాశ్రయాలలో పూర్తి స్థాయి లో విచారణ,నమోదు ఉంటుంది.ఎవరైనా విదేశాల్లో చనిపోతే విమానాశ్రయం నుండి వారి ఇంటి వద్దకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వవమే బాధ్యత తీసుకోనుంది. చని పోయిన వారికీ ప్రభుత్వం తరుపున 5లక్షలు ఇవ్వనుంది.ఇవన్నీ పూర్తి స్థాయి లో అమలు అయితే ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడం సులువు.ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేనప్పుడు విదేశాలకు వెళ్ళే వారికీ ఈ పాలసీ ద్వార భరోసా ఉంటుంది.
సేకరణ:- రాజ్ మహమ్మద్



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ