విమర్శలు పలు రకాలు

మనం ఏ విషయం ఫైన తీవ్రంగా వదిస్తామో ఎదుటివారు వాళ్లకు ఏమి తోచక వ్యక్తిగతంగా మనపై చేసే ఎదురు దాడి , కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అన్ని చోట్ల చూస్తున్నాం.కానీ విమర్శ అంటే గతం లో ఎదుటివారికి వివరణాత్మకంగా వుండేది.నేడు మనం ఎక్కడో ఒకవద్ద ఇలాంటి సందర్భం ఎదుర్కొని వుంటాం.దీనికి కారణం నిజాన్ని అంత తేలికగా ఒప్పుకోక పోవడం. దీన్నే ఈగో అంటారు.ఇది ఉన్నచోట వ్యక్తి అభివృద్ధి కష్టం. దీని వాళ్ళ ఇద్దరు నష్టపోతారు.మనం తరించుగా పేస్ బుక్ లో కానీ,వాట్స్ అప్ లో కానీ, సంభాషణల్లో కానీ ఎదుర్కొంటాం.దీనివల్ల ఎవ్వరికి ప్రయోజనం లేదు, ఇంకా అగాధం ఏర్పడుతుంది.దీనికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక విషయాల్లో ఎంతో కొంత తెలిసినవాళ్ళు ఉంటారు.ఒకరివి ఒకరికి పొంతన కాకా ఇ తేడాలు వస్తాయి.దీనివల్ల నష్టపోయేది వాదించుకునే ఇద్దరే, చూసేవారికి వినోదం.చూసేవారు ఇంకొంచెం మసాలా వేస్తే తార స్థాయి కి పోతుంది వాదించుకునే ఇద్దరిదీ.దీనికి ముఖ్య కారణం సామాజిక మాధ్యమాలు వీటి ద్వార ఎదుటివారు చెప్పాలనుకునేది కొంతవరకు అర్ధం అయితే మిగిలినకొంతలో మూడో వ్యక్తి పూర్తి చేస్తాడు.కానీ దీని ద్వారా విషయం పెరుగుతుంది.ఎవరెయితే సంభాశిస్తున్నారో వారు కాకా అవతలి వ్యక్తి దీన్ని పెంచుతాడు.సామాజిక మాధ్యమాలు ఏవైనా సరే కానీ వాదులాడుకోవద్దని ముందే అంగీకారం( i agree)లో చెపుతారు. కానీ ఎవరు వాటిని పట్టిచుకోరు.ఎక్కడో వున్నా మనల్ని కలపడనికే కానీ విడకొట్టలని ఎవరు ప్రయత్నం చేయరు.ఎ సామాజిక మాధ్యమం అయి న కలుపుతుంది విడకొట్టదు. అన్ని విషయాలు అర్థం చేసుకునేవారు,సున్నితంగా చెపుతారు కానీ ఎదురుదాడి చేయరు.ఎదుటి వ్యక్తికి,వారి ఆలోచనలకు విలువణిస్తారు.సమాజం లో ఉండాలి అంటే ఆడ్ చేసుకుంటూ పోవడం కానీ, విడకొడుతూ పోవడం కాదు.అందుకే అంటారు "సూది ల ఉండాలి కానీ, కత్తెరల కాదు"అని.
గమనిక:-ఎవరెన్ని ఉద్దేసించి కాదు సొంత అనుభవంతో....
రాజ్ మహమ్మద్





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ