ఊరు - చూడటానికే కానీ ఉండడానికి కాదు

ఒక గ్రామం అభివృద్ది చెందాలంటే ఆ గ్రామం లో మౌలిక వసతులతో పాటు పరిపాలన విభాగం సమర్ధ వంతంగా ఉండాలి.
గ్రామా పరిపాలన విభాగం లోని సుభ్యులు.
1)సర్పంచ్
2)ఉప సర్పంచ్
3)వార్డ్ సభ్యులు
4)కరోబర్
5)కార్యదర్శి
6)వీ. ర్.ఓ
7)వీ. ర్.ఏ
8)anm లు
9)ప్రభుత్వ ఉపాద్యా యూలు
10)బీట్ ఆఫీసర్ (అటవీ శాఖ)
11)లైన్ మెన్
12)హెల్పర్
13)వేటర్నిటీ డాక్టర్
14)వేటర్నిటీ అసిస్టెంట్
15)విలేజ్ పోలీస్ ఆపిసర్
16)a.e.o( అగ్రికల్చర్)
17)ఆర్టికాల్చర్ h.e.o
18)సుంకరి
19)i.k.p సబ్యూలు
20)అంగన్వాడీ టీచర్స్
21)m.p.t.c
22)వాటర్ మెన్
23)రేషన్ షాప్
24)సపాయి
వీళ్ళంతా ప్రతి రోజు గ్రామాసచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి,కానీ ఎన్ని గ్రామలల్లో ,జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో వీళ్ళంతా వస్తారు? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని ఎక్కడా సంప్రదించాలి? ఏ పని కి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచయతి లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా, అంటే సమాధానం చాల99% గ్రామాల్లో దొరకదు.దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలు అంటారు,దేశం లో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్న గ్రామీణ ప్రాంతం లో పని చేసే అధికారుల్లో మార్పు రావడం లేదు.గ్రామీణ ప్రాంత ప్రభుత్వ అధికారుల్లో చాల మంది ఉద్యోగులు గ్రామాల్లో స్థానికంగా ఉండడం లేదు,దగ్గర్లో వున్నా పట్టణాల నుండి వచ్చి విధులు నిర్వహించి వెళ్తారు.రాత్రి వేళల్లో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయిన,డాక్టర్ తో అవసరం వచ్చిన ప్రైవేట్ వ్యక్తుల వద్దకు పోవలసిందే. పై నా తెలిపిన వారిలో ఎవరితో పని పడిన అదే పరిస్థితి.దినంతటికి కారణం ఎవరు అని తెలుసుకునేకన్న,అన్ని గ్రామాల్లో ఎలా వుందో అలా నాడుచుకోవడం మిన్న.
సేకరణ: రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ