₹2000 నోటు ఇదేనా? ఈ నోటు లో gps ఉందా?

సామాజిక మధ్యంలో ఇప్పుడీ నోటు ప్రతేకం.హిందూ బిజినెస్ లైన్ వార్తా సంస్ధ అక్టోబర్ లో ఓకే కథనాన్ని ప్రచురించింది.నల్ల ధనాన్ని అరికట్టేందుకు 500₹,1000₹ నోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న సందర్భంలో ఇలా 2వేల నోటు విడుదల వర్తలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ 2వేల నోట్ లో gps(గ్లోబల్ పొజిషన్ సిస్టం)అమార్చుతున్నారని తెలుస్తుంది.ఈ చిప్ కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్ గా పనిచేస్తుంది.ఉపగ్రహాల నుండి వచ్చే సంకేతాలను ఈ చిప్ రిఫ్లెక్ట్ చేస్తాయట.దాంతో అవి వున్నా లొకేషన్ సహా తెలిసిపోతుంది.భూమి లోపల 400 అడుగులోతున వున్నా ఇవి సిగ్నల్ రిఫ్లెక్ట్ చేస్తాయట.ఎక్కడయేన పెద్దమొత్తం లో ఈ నోట్లు ఉన్నట్టు ఉపగ్రహం గూర్తిస్తే ఆ సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు చేరవేస్తుందట.ఫిబ్రవరి లో ఇవి అందుబాటు లోకి వస్తాయని ఊహాగానాలు.దీనికి సంబంధించి rbi నుంచి గని, ప్రభుత్వం నుంచి గని ఎలాంటి సమాచారం లేదు.ఇవి గని వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
సేకరణ:-రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ