మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు - వాటి వెనుక ముఖ్య ఉద్దేశం

నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన పథకాలు
1) ఆర్థిక  సేవలు సమాన్యూనికి అందుబాటు లోకి తేవడానికి "జన్ ధన్  యోజన"
2)ఆడపిల్ల భవిష్యత్తు ను సురక్షితం చేసే "సుకన్య సంవృద్ధి యోజన"
3)అతి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే "ముద్ర యోజన"
4)దేశ ప్రజలకు జీవిత బీమా ద్వార ప్రయోజనం చేకూర్చే ""జీవన జ్యోతి బీమా యోజన"
5)ప్రమాద బీమా కల్పించే "సురక్ష బీమా యోజన"
6)పింఛన్ పథకం కిందకు రాని అసంఘటిత రంగంలోని  కోట్లది మందికి ప్రయోజనం చేకూర్చే"అటల్ పింఛన్ యోజన"
7)2022సం౹౹నాటికల్లా పట్టణాల్లో 2కోట్ల మందికి,గ్రామాల్లో 3 కోట్ల మందికి గృహ వసతి కల్పించే "ప్రధాన మంత్రి అవస్ యోజన"
8)ప్రజా ప్రతినిధుల ద్వార గ్రామాల్లో సాంఘిక,సాంకృతిక, ఆర్దిక, మౌలిక సదుపాయలాభివృద్ధికి దోహదం చేసే "సంసాద్ ఆదర్శ్ గ్రామా యోజన"
9)ఖరీఫ్ పంటల నష్టాన్ని పూడ్చే ""పాసల్ బీమా యోజన"
10)ప్రతి పంటకు నీరు కల్పించే "ప్రధాన మంత్రి గ్రామా సించాయి యోజన"
11)పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలను సమర్ధం గా "ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన"
12)అతి తక్కువ రేట్లతో ప్రజలకు ఔషదలు,మందులు  అందుబాటు లోకి తీసుక వచ్చే "ప్రధాన మంత్రి జన ఔషదీ యోజన"
13)చిన్న పెట్టుబడి దారుల భద్రత కోసం "కిషన్ వికాస్ పత్ర"
14)తమ పొలాల్లో పోషక సామర్థ్యం, ఎరువుల  అవసరాన్ని నిర్దారించే నేల ఆరోగ్య పత్రం(సాయిల్ హెల్త్ కార్డ్)
15)పడి పోతున్న బాలిక శిశు నిష్పత్తి ని తగ్గించే మహిళల సంక్షేమానికి పలు చర్యలుతీసుకునే "బేటీ పాడవో, బేటీ బచావో"
16)పిల్లలకే కాకా తల్లులను రోగాల నుంచి విముక్తి చేసేందుకు ప్రవేశ పెట్టిన  "మిషిన్ ఇంద్రదనుష్ టీకల కార్యక్రమం"
17)గ్రామాల్లో నిరంతరం విద్యుత్  అందజేసేందుకు "దినదయల్  గ్రామా జ్యోతి యోజన"
18)గ్రామీణ యూవతకు నైపుణ్యాన్ని పెంచే "దినదయల్ గ్రామీణ్ కౌసల్య యోజన"
19)కార్మికులకు పారదర్శకత,జవాబుదారీ పద్ధతి ద్వార ఉపాధి కల్పించే "శ్రమయవ జయతే యోజన"
ఇలా అన్ని పథకాల వెనుక ఒక కచ్చితమైన ఉదేశం తో నరేంద్రుడు ముందుకు వేళ్ళు తున్నాడు.ఇవన్నీ విజయవంతం కావాలంటే కచ్చితంగా నల్ల దనం బయటకు రావాలి. వచ్చినప్పుడే ఈ పథకాల వెనుక లక్ష్యం నెరవేరుతుంది.సామాన్య జనానికి కొంత ఇబ్బంది తక్కాలికమే.
సేకరణ:-రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ